What is your opinion?
My honest opinion and answer to this ఇప్పుడున్న పరిస్థితుల్లో 30 ఇయర్స్ లోపు పెళ్లి చేసుకోవటమే పాపం, దానికి ఈ రీజన్స్ అనుకుంటున్న.
- 30 ఇయర్స్ లోపు మెచ్యూరిటీ రాదు అండ్ పేషెన్స్ వుండదు
- ఎర్నింగ్స్ అంతంత మాత్రం, మెజారిటీ వాళ్ళకి.
- సేవింగ్స్ ఎమీ వుండవు, ఏదయినా అవసరం వస్తే, చుట్టాలని లేదా ఫ్రెండ్స్ నీ అడగాలి.
- పిల్లలకి డైపర్స్ దగ్గర నుంచి స్కూల్ ఫీస్ దాకా అన్ని పెరిగి పోయాయి.
ఇలాంటి చాలా రీజన్స్ వున్నాయి, ఏదో వయసకు వచ్చాం పెళ్లి చేస్కుని పిల్లలని కానీ వల్లే పెరుగుతారు అని రోజులు పోయాయి, పెళ్లి అంటే ఒక బాధ్యత అండ్ ఖర్చుతో కుడు కున్న పని.
మీ ఒపీనియన్ ఏంటి?