మీలో ఎన్ని మంది కి ఇంకా ఆశ బతికే ఉంది?

అదే ఎవరన్నా స్పెషల్ పర్సన్ ని కలుస్తాం ఏమో అని, ఆల్సో కావాలి అనే తెలుగు లో టైప్ చేస్తున్న ఈ పోస్ట్ ని, ఈ జెన్-జీ బుండంకై లకి అర్థం అవ్వ కూడదు అని. :P

నేను అయితే గివె అప్ ఇచ్చేసా గురు, నా వల్ల కాదు ఈ ప్రేమ కోసం ఎదురు చూడటం. కపుల్స్ ని చూసి బాధ పడటం. నేను ముందు నా ముడ్డి నేను మాడ కుండా చూసుకోవాలి, అమ్మ నాన్న లకి నా వల్ల బెంగ ఉండ కూడదు, ఇదే నా ప్రెసెంట్ గోల్స్.

మీ ప్రెసెంట్ గోల్స్ ఏంటి అండ్ డిడ్ యు గివె అప్ ఆన్ లాబ్?